Jia Sharma And Uday Shankar Interview Part 2 | Kshana Kshanam

2021-02-27 139

Kshana Kshanam Team Interview Part 2
#KshanaKshanam
#JiaSharma
#UdayShankar

Kshana Kshanam: మన మూవీస్ బ్యానర్‌లో ఉదయ్ శంకర్, జియా శర్మ హీరో హీరోయిన్లుగా కార్తీక్ మేడికొండ దర్శకత్వంలో డాక్టర్ వర్లు నిర్మించిన సినిమా ‘క్షణ క్షణం’. డార్క్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 26న గీతా ఫిలింస్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది